Current Affairs Telugu Daily

100 శాతం ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసిన మొదటి రైల్వే జోన్‌గా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే 
భారతదేశంలో 100 శాతం ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసిన మొదటి రైల్వే జోన్‌గా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే నిలిచింది. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని మొత్తం 733 రైల్వే స్టేషన్‌లో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. 
views: 1168



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams