Current Affairs Telugu Daily

4వ నేపాల్‌ బిల్డ్‌కాన్‌ & వుడ్‌ ఇంటర్నేషనల్‌ ఎక్స్‌పో 
4వ నేపాల్‌ బిల్డ్‌కాన్‌ & వుడ్‌ ఇంటర్నేషనల్‌ ఎక్స్‌పో 2018 ఫిబ్రవరి 9న నేపాల్‌ ఉప ప్రధాని కమల్‌ థాప ఖాట్మండ్‌లో ప్రారంభించారు. నేపాల్‌లో భారత రాయబారి మన్‌జీవ్‌సింగ్‌ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్‌పోలో ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు, బిల్దర్లు, నిర్మాణ సామాగ్రి సరఫరాదారులు, ఇంటీరియర్‌ డెకరేటర్స్‌ పాల్గొన్నారు. 
views: 1026Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams