Current Affairs Telugu Daily

4 దేశాల్లో భారత ప్రధాని నరేంద్రమోడి పర్యటన
నాలుగు దేశాల  పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 9న జోర్డాన్‌ చేరుకున్నారు. జోర్డాన్‌ రాజధాని అమాన్‌లో మోడికి ఆ దేశ ప్రధాని హని అల్‌-ముల్కి ఘన స్వాగతం పలికి, రాజప్రాసాదానికి తీసుకెళ్లారు. అక్కడ మోడికి రాజు అబ్దుల్లా-2 స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చలు  జరిపారు. 
  • మోడి పర్యటించే 4 దేశాలు 
1. జోర్డాన్‌
2. పాలస్తీనా
3. యూఏఈ
4. ఒమన్‌ 

views: 1130

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams