Current Affairs Telugu Daily

టి.డి.రామకృష్ణన్‌కు అక్బర్‌ కక్కటిట్టల్‌ అవార్డు 
ప్రముఖ మలయాళ రచయిత టి.డి.రామకృష్ణన్‌ 2018 సం॥నికి గాను 2వ అక్బర్‌ కక్కటిట్టల్‌ అవార్డు లభించింది. సుగంధి ఎన్నా అందల్దెవనాయకి నవలకు గాను టి.డి.రామకృష్ణన్‌కు ఈ అవార్డు లభించింది. 
views: 1109

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams