Current Affairs Telugu Daily

ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌-2018లో హర్యానాకు అధిక పతకాలు
మొట్టమొదటి ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌-2018లో హర్యానాకు అధిక పతకాలు దక్కాయి. 102 పతకాలతో హర్యానా ప్రథమ స్థానంలో నిలిచింది. 
ర్యాంక్‌      రాష్ట్రం         పతకాలు
1             హర్యానా         102
2             మహారాష్ట్ర      101
3             డిల్లీ                 94

views: 1053

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams