Current Affairs Telugu Daily

బ్రిటన్‌ ‘లీడర్‌ బోర్డ్‌’లో భారత సంతతి బాలిక సోహినీ రాయ్‌ చౌధురికి చోటు
చిన్నారుల కోసం ఉద్దేశించిన గణితశాస్త్ర ప్రతిభా పోటీలో 8 సం॥ల భారత సంతతి బాలిక సత్తా చాటింది. ‘యూకే మ్యాథ్స్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ ఆన్‌లైన్‌ పోటీలో వివిధ దేశా విద్యార్థుతో పోటీపడి సోహినీ రాయ్‌ చౌధురి ‘లీడర్‌ బోర్డ్‌’లో చోటు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 100 మందికే ఈ లీడర్‌ బోర్డ్‌ జాబితాలో స్థానం ఉంటుంది. డిల్లీలో పుట్టిన సోహినీ బ్రిటన్‌లోని నెల్సన్‌ ప్రైమరీ స్కూల్‌లో చదువుకుంటోంది.
views: 1214

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams