Current Affairs Telugu Daily

డిజిటల్‌ భద్రతపై బోధనలకు గూగుల్‌తో NCERT ఒప్పందం
డిజిటల్‌ భద్రతపై విద్యార్థులకు బోధించడానికి NCERT గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా డిజిటల్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ సేఫ్టీపై కోర్సును ప్రవేశపెట్టనుంది. 
NCERT-National Council of Educational Research and Training

views: 1070

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams