Current Affairs Telugu Daily

ఈ ఏటి మేటి పదం బెగ్జిట్
బ్రెగ్జిట్‍ను ఈ ఏటి మేటి పదంగా ఎంపిక చేసినట్లు కొలిన్స్ డిక్షనరీ ప్రకటించింది. 'ట్రంపిజమ్' అనే పదంతో నెలకొన్న తీవ్రపోటీని తోసిరాజని బ్రెగ్జిట్ ఈ ఘనత సాధించింది. యూరప్ యూనియన్ నుంచి వైదొలగడానికి 'బ్రెగ్జిట్' (బ్రిట్రన్ ఎగ్జిట్) అనే రెఫరెండాన్ని గత June లో నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ ఫలితం అధారంగా బ్రిటన్ ఈయూ నుంచి బయటికొచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్ఠించింది. బ్రెగ్జిట్‍ను మొదటిసారి 2013లో వాడారని, రెఫరెండం నిర్వహణతో ఈ ఏడాది దీని వాడుక 3,400% పైగా పెరిగిందని కొలిన్ సంస్థ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విధానాలను ఉద్దేశించిన 'ట్రంపిజమ్' పదాన్ని కూడా ఈ ఏడాది ఎక్కువగా వినియోగించినట్లు తెలిపింది.
views: 1032

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams