Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో సౌత్‌ ఆసియా రీజియన్‌ పబ్లిక్‌ ప్రొక్యూర్మెంట్‌ కాన్ఫరెన్‌
5వ సౌత్‌ ఆసియా రీజియన్‌ పబ్లిక్‌ ప్రొక్యూర్మెంట్‌ కాన్ఫరెన్స్‌ను 2018 ఫిబ్రవరి 5న న్యూడిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభించారు. 2018 సౌత్‌ ఆసియా రీజియన్‌ పబ్లిక్‌ ప్రొక్యూర్మెంట్‌ కాన్ఫరెన్స్‌ యొక్క థీమ్‌ - Public Procurement and Service Delivery. 
views: 1014

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams