Current Affairs Telugu Daily

జైపూర్‍లో బాలల చలన చిత్రోత్సవం
ఈసారి జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను రాజస్థాన్ లోని జైపూర్‍లో నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు బాలల దినోత్సవమైన Nov - 14 న ప్రారంభమైన 3 రోజులపాటు జరుగుతాయి. 'మేకిన్ ఇండియా' థీమ్‍తో నిర్వహించే ఈ వేడుకలను రామ్ చోయల్ దర్శకత్వం వహించిన 'గౌరు' సినిమాతో ప్రారంభించినట్లు బాలల చలన చిత్ర సొసైటీ సీఈఓ శ్రావణ్ కుమార్ గురువారం చెప్పారు. దాదాపు 40 చిత్రాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
views: 1394

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams