Current Affairs Telugu Daily

NFC చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా దినేష్‌ శ్రీవాస్తవ
న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌(NFC) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ప్రముఖ శాస్త్రవేత్త దినేష్‌ శ్రీవాస్తవ నియమితులయ్యారు. జి.కల్యాణకృష్ణన్‌ స్థానంలో దినేష్‌ శ్రీవాస్తవ నియమితులయ్యారు.
  • న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.
NFC-Nuclear Fuel Complex

views: 1204



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams