Current Affairs Telugu Daily

మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి 
మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామిన్‌ 2018 ఫిబ్రవరి 5న దేశంలో 15 రోజు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మౌమూన్‌ అబ్దుల్‌ గయూమ్‌ను అరెస్ట్‌ చేశారు. 
  • మాల్దీవుల రాజధాని : మాలె
  • మాల్దీవుల కరెన్సీ : మాల్దీవన్‌ రుఫియా
  • మాల్దీవుల అధ్యక్షుడు : అబ్దుల్‌ యమీన్‌

views: 1086

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams