Current Affairs Telugu Daily

ప్రపంచంలో బెస్ట్‌ ఇండియన్‌ గోల్ఫర్ గా శుభాంకర్‌ శర్మ
అఫిషియల్‌ వరల్డ్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఇండియన్‌  గోల్ఫర్ శుభాంకర్‌ శర్మ 72వ స్థానంలో నిలిచాడు. శుభాంకర్‌ శర్మ మలేషియాలోని కౌలాంపూర్‌లో జరిగిన మేబ్యాంక్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. 
views: 1179

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams