Current Affairs Telugu Daily

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌‌గా జెరోమ్‌ హెచ్‌ పోవెల్‌ 
అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ 16వ ఛైర్మన్‌గా జెరోమ్‌ హెచ్‌ పోవెల్‌ 2018 ఫిబ్రవరి 5న బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ పదవిలో 4 సం॥ల పాటు ఉండనున్నారు. జెనెట్‌ యెల్లెన్‌ స్థానంలో జెరోమ్‌ హెచ్‌ పోవెల్‌ నియమితులయ్యారు.
  • 100 సం॥ ఫెడరల్‌ రిజర్వ్‌ చరిత్రలో జెనెట్‌ యెల్లెన్‌ మొదటి మహిళా ఛైర్మన్‌గా ఘనత సాధించారు. 

views: 1119

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams