Current Affairs Telugu Daily

హర్యానాలో ‘గోబర్థన్‌ యోజన’ పథకం
రైతులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా సేంద్రియ ఎరువులు, పశువుల మూత్రం అమ్మకం కోసం హర్యానా ప్రభుత్వం ‘గోవర్ధన యోజన’ను ప్రారంభించింది. ఈ పథకం కింద వివిధ ప్రాజెక్టుల ప్రయోజనాల కోసం 11 కోట్ల రూపాయలు కేటాయించారు. 
views: 938

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams