Current Affairs Telugu Daily

ఫోర్బ్స్‌ 30లో నలుగురు అథ్లెట్లు 
బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌-30లో నలుగురు అథ్లెట్లు.. క్రికెటర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, హాకీ గోల్‌కీపర్‌ సవితా పూనియా, షూటర్‌ హీనా సిద్దూకు చోటు దక్కింది.
  • తమ తమ రంగాల్లో తమదైన ముద్ర వేసిన యువతను ఫోర్బ్స్‌ ఇండియా-30కి ఎంపిక చేశారు.
  • సాధించిన ఘనత ప్రభావం, యథాతథ స్థితిని అస్థిరపరిచే శక్తి, దీర్ఘకాలం  నిలవగలిగే సామర్థ్యం ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. 

views: 1061

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams