బంగ్లాదేశ్ నుంచి అసోంలోకి వలస వచ్చినవారికి భారత పౌరసత్వం కల్పించడంలో అనుసరిస్తున్న విధానాలు సహా పౌరసత్వ చట్టం-1955లోని పలు అంశాలను పరిశీలించేందుకుగాను రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు 2018 ఫిబ్రవరి 5న వెల్లడించింది.
views: 1047