Current Affairs Telugu Daily

వయోజన మహిళకు భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది : సుప్రీం
వయోజన(అడల్ట్‌) మహిళకు తాను ఎవరితో జీవించాలో ఆ భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హర్యానాకు సంబంధించిన ఓ కేసులో సుప్రీం ఈ తీర్పు చెప్పింది.
views: 1123

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams