Current Affairs Telugu Daily

ఇండియా ఓపెన్‌ 2018-విజేతలు 
ఇండియా ఓపెన్‌ 2018 బ్యాడ్మింటన్‌ పోటీల్లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు అమెరికాకు చెందిన బీవెన్‌ ఝంగ్‌ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. ఇండియా ఓపెన్‌ 2018 బ్యాడ్మింటన్‌ పోటీలు న్యూడిల్లీలో నిర్వహించారు. 
విజేతలు
1. పురుషుల సింగిల్స్‌   షి యుకి (చైనా)
2. మహిళల సింగిల్స్‌    బీవెన్‌ ఝంగ్‌  (అమెరికా)
3. పురుషుల డబుల్స్‌    మార్కస్‌ ఫెర్నాల్డి, గిడియాన్‌ (ఇండోనేషియా)
                                       -కెవిన్‌ సంజయ సుకముల్జో(ఇండోనేసియా)
4. మహిళ డబుల్స్‌       గ్రేసియా పొలీ(ఇండోనేసియా)-అప్రియాని రహయు(ఇండోనేసియా)
5. మిక్స్‌డ్‌ డబుల్స్‌       మథియాస్‌ క్రిస్టియన్‌సెన్‌(డెన్మార్క్‌)-క్రిస్టిన్నా పెడెర్సన్‌(డెన్మార్క్‌)

views: 1459



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams