Current Affairs Telugu Daily

శ్రీలంక 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 
శ్రీలంక 2018 ఫిబ్రవరి 4న 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది. శ్రీలంక  70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల థీమ్‌ -  One Nation
  • బంగ్లాదేశ్‌కు 1948 ఫిబ్రవరి 4న బ్రిటీష్‌ పాలన నుంచి స్వాతంత్య్రం లభించింది. 
  • శ్రీలంక రాజధాని - కొలంబో, శ్రీ జయవర్ధనపుర కొట్టె
  • శ్రీలంక అధ్యక్షుడు - మైత్రిపాల సిరిసేన
  • శ్రీలంక ప్రధాని - రణిల్‌ విక్రమసింఘె

views: 1427

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams