Current Affairs Telugu Daily

బంగ్లాదేశ్‌ నూతన చీఫ్‌ జస్టిస్‌గా మహమూద్‌ హుస్సేన్‌ 
బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌ ఆ దేశ నూతన చీఫ్‌ జస్టిస్‌గా సయ్యద్‌ మహమూద్‌ హుస్సేన్‌ను నియమించారు. మహమూద్‌ హుస్సేన్‌ బంగ్లాదేశ్‌ 22వ చీఫ్‌ జస్టిస్‌. 
  • బంగ్లాదేశ్‌ రాజధాని - ఢాకా
  • బంగ్లాదేశ్‌ ప్రధాని - షేక్‌ హసీనా

views: 1524

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams