Current Affairs Telugu Daily

ఎగ్జామ్‌ వారియర్స్‌ పుస్తక ఆవిష్కరణ
ప్రధాని నరేంద్రమోడి రాసిన పుస్తకం ‘ఎగ్జామ్‌ వారియర్స్‌(పరీక్ష యోధులు)’ పుస్తకాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్ లు  2018 ఫిబ్రవరి 3న న్యూడిల్లీలో ఆవిష్కరించారు.
  • విద్యార్థులు పరీక్షల్లో ఒత్తిడిని అధిగమిస్తూ తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు  ఎలా వేసుకోవాలో ప్రధాని నరేంద్రమోడి ఈ పుస్తకంలో వివరించారు.
  • ఈ పుస్తకం ప్రస్తుతానికి ఇంగ్లీష్‌లో ముద్రితమైంది. త్వరలోనే అన్ని భాషల్లో ప్రచురితం కానుంది.
  • ఎగ్జామ్‌ వారియర్స్‌ పుస్తకం ఆన్‌లైన్‌లో రూ.100కు లభ్యం కానుంది.

views: 1450

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams