Current Affairs Telugu Daily

ఆంగ్లం-తమిళం డిక్షనరీని విడుదల చేసిన సింగపూర్‌
ప్రజలకు సులభంగా సమాచారాన్ని చేరవేయడానికి సింగపూర్‌లో తొలిసారిగా ఆంగ్లం-తమిళం డిక్షనరీని 4 వే పదాతో విడుదల చేశారు. ప్రభుత్వ సంస్థల పేర్లు, విద్యారంగంలో వాడే పదాలు, శాసనాల పేర్లు వంటివన్నీ కలిపి 200 పుటల్లో దీనిని తమిళ భాషా మండలి, జాతీయ అనువాద సంఘం సంయుక్తంగా తీర్చిదిద్దాయి. విద్యార్థులు, ఉపాధ్యాయలు, విలేకరులు  సహా తమిళ భాష నేర్చుకునేవారికి మార్గదర్శిగా ఉండేలా ఈ డిక్షనరీని రూపొందించారు.
  • ఇంగ్లీష్‌, చైనీస్‌, మాలేతో పాటు తమిళం కూడా సింగపూర్‌లో 4వ అధికార భాషగా ఉంది.

views: 1282

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams