Current Affairs Telugu Daily

ఆల్ఫాబెట్‌ బోర్డు ఛైర్మన్‌గా జాన్‌ ఎల్‌ హెన్నెస్సీ 
ఆల్ఫాబెట్‌ బోర్డు ఛైర్మన్‌గా జాన్‌ ఎల్‌ హెన్నెస్సీ నియమితులయ్యారు. 2004 నుంచి ఆల్ఫాబెట్‌ బోర్డు సభ్యుడిగా ఉన్న జాన్‌ ఎల్‌ హెన్నెస్సీ  ఎరిక్‌ స్క్మిద్త్‌ స్థానంలో ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఎరిక్‌ స్క్మిద్త్‌ టెక్నికల్‌ అడ్వయిజర్‌గా వ్యవహరించనున్నారు. 
views: 1017

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams