Current Affairs Telugu Daily

శ్యాం బెనెగల్‌కు వి.శాంతారామ్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు 
ప్రముఖ నిర్మాత, దర్శకుడు శ్యాం బెనెగల్‌కు 2018 సం॥నికి గాను వి.శాంతారామ్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు భించింది. డాక్యుమెంటరీ ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి చేసిన కృషికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. 2018 ఫిబ్రవరి 3న జరిగిన ముంబై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావు ఈ అవార్డును ప్రదానం చేశారు. 
views: 1215Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams