Current Affairs Telugu Daily

మిలిటరీలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఉపయోగంపై అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్‌
మిలిటరీలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఉపయోగంపై అధ్యయనానికి కేంద్రం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 17 మంది సభ్యులు గల ఈ టాస్క్‌ఫోర్స్‌కు టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ నేతృత్వం వహిస్తున్నారు.
views: 1164

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams