Current Affairs Telugu Daily

పనాజిలో 2వ నోబెల్‌ ప్రైజ్‌ సిరీస్‌-ఇండియా 
2వ నోబెల్‌ ప్రైజ్‌ సిరీస్‌-ఇండియాను 2018 ఫిబ్రవరి 1, 2 తేదీల్లో గోవాలోని పనాజిలో నిర్వహించారు.
  • 2వ నోబెల్‌ ప్రైజ్‌ సిరీస్‌-ఇండియా యొక్క థీమ్‌-Science Impacts Lives.
  • మొదటి నోబెల్‌ ప్రైజ్‌ సిరీస్‌-ఇండియాను 2017 జనవరిలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించారు. 

views: 1257

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams