Current Affairs Telugu Daily

శేష్‌ ఆనంద్‌కుమార్‌కు 2018 సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ పురస్కారం
ప్రముఖ మగహి రచయిత శేష్‌ ఆనంద్‌కుమార్‌కు 2018 సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ పురస్కారం భించింది. న్యూడిల్లీలో జరిగిన కార్యక్రమంలో శేష్‌ ఆనంద్‌కుమార్‌ ఈ అవార్డు అందుకున్నారు. శేష్‌ ఆనంద్‌కుమార్‌ సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ పురస్కారం పొందిన రెండవ మగహి రచయిత.
views: 1144



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams