Current Affairs Telugu Daily

ఫరీదాబాద్‌లో 32వ సూరజ్‌కుండ్‌ ఇంటర్నేషనల్‌ క్రాఫ్ట్స్‌మేళా 
32వ సూరజ్‌కుండ్‌ ఇంటర్నేషనల్‌ క్రాఫ్ట్స్‌మేళాను 2018 ఫిబ్రవరి 2న హర్యానాలోని ఫరీదాబాద్‌లో ప్రారంభించారు. సూరజ్‌కుండ్‌ మేళా అథారిటీ మరియు హర్యానా పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ మేళా ఫిబ్రవరి 18 వరకు జరగనుంది.
  • ఈ మేళాకు ఉత్తరప్రదేశ్‌ థీమ్‌ స్టేట్‌ కాగా, కిర్గస్తాన్‌ భాగస్వామ్య దేశం. 

views: 1149

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams