Current Affairs Telugu Daily

సీబీడీటీ చైర్మన్ భాద్యతలు చేపట్టిన సుశీల్ చంద్ర
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ 1980 వ బ్యాచ్‍కు చెందిన సీనియర్ అధికారి సుశీల్ చంద్ర మంగళవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. రాణీసింగ్ నాయర్ స్థానంలో సీబీడీటీ చైర్మన్‍గా సుశీల్ చంద్రను కేంద్రం నియమించింది. ఆయన 2015 Dec నుంచి సీబీడీటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
views: 982

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams