Current Affairs Telugu Daily

తెలంగాణ సీఎస్‌గా శైలేంద్రకుమార్‌ జోషి 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1984 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి శైలేంద్రకుమార్‌ జోషి నియమితులయ్యారు.
  • ఎస్పీ సింగ్‌ శైలేంద్రకుమార్‌ జోషి 2018 జనవరి 31న బాధ్యతలు స్వీకరించారు.
  • 2019 ఏడాది డిసెంబరు వరకు శైలేంద్రకుమార్‌ జోషి సీఎస్‌గా కొనసాగుతారు.
  • శైలేంద్రకుమార్‌ జోషి తెలంగాణకు ఆయన 4వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. శైలేంద్రకుమార్‌ జోషి స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌.

views: 1249

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams