Current Affairs Telugu Daily

డా॥ వినోద్‌పాల్‌కు ఇసాన్‌ డోగ్రామసి ఫ్యామిలీ హెల్త్‌ ఫౌండేషన్‌ ప్రైజ్‌ 
వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ యొక్క ఇసాన్‌ డోగ్రామసి ఫ్యామిలీ హెల్త్‌ ఫౌండేషన్‌ ప్రైజ్‌ను నీతిఆయోగ్‌ సభ్యుడు డా॥ వినోద్‌పాల్‌ అందుకోనున్నారు. దీంతో ఈ అవార్డు అందుకోనున్న మొదటి భారతీయుడిగా వినోద్‌పాల్‌ ఘనత సాధించారు.
  • కుంటుంబ ఆరోగ్య రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా డా॥ వినోద్‌పాల్‌కు ఈ అవార్డు దక్కింది.
  • 2018 మే నెలో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో గల వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రధాన కార్యాయంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు

views: 1177Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams