Current Affairs Telugu Daily

స్వచ్ఛరైల్ ప్రచారకర్తగా బిందేశ్వర్
రైల్వే పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు రైల్వేశాఖ నడుంబిగించింది. ఇందుకోసం ప్రముఖ పర్యావరణ సంస్థ సులభ ఇంటర్నేషనల్‍తో చేతులు కలిపింది. ఆ సంస్థ స్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ ను 'స్వచ్చరైల్ మిషన్' కు ప్రచారకర్తగా నియమించుకోవాలని నిర్ణయించింది. బుధవారం పాఠక్‍ను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సత్కరించి ప్రచారకర్తగా ప్రకటిస్తారని సీనియర్ అదికారి ఒకరు తెలిపారు.
views: 926

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams