Current Affairs Telugu Daily

శరత్‌ కమల్‌కు 11 ఈవెన్‌ స్పోర్ట్స్‌ నేషనల్‌ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషు సింగిల్స్‌ టైటిల్‌ 
79వ 11 ఈవెన్‌ స్పోర్ట్స్‌ నేషనల్‌ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషు సింగిల్స్‌ టైటిల్‌ను తమిళనాడుకు చెందిన ఆచంట శరత్‌ కమల్‌ గెలుచుకున్నాడు.
  • జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఫైనల్‌లో ఆంథోని కమల్‌రాజ్‌పై శరత్‌ కమల్‌ విజయం సాధించాడు.  
  • మహిళ సింగిల్స్‌ టైటిల్‌ను పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుచిత్ర ముఖర్జీ గెలుచుకుంది. హైదరాబాద్‌కు చెందిన మనిక బాత్రపై సుచిత్ర ముఖర్జీ విజయం సాధించింది.

views: 1143

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams