Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో భారత మొట్టమొదటి ‘ఖాదీ హాత్‌’ 
భారతదేశ మొట్టమొదటి ‘ఖాదీ హాత్‌’ను న్యూడిల్లీలో ప్రారంభించారు. 69వ రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని ఖాదీ & విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ మరియు న్యూడిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఖాదీ హాత్‌’ను కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ప్రారంభించారు.  ప్రైమ్‌ మినిస్టర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఖాదీ హాత్‌లో తమ ఉత్పత్తుల ప్రదర్శిన మరియు విక్రయాలు చేపట్టే అవకాశం కల్పిస్తారు.
views: 1188

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams