Current Affairs Telugu Daily

డిల్లీ ఫుట్‌బాల్‌ డేగా సునిల్‌ ఛెత్రి జన్మదినం
ఇండియన్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునిల్‌ ఛెత్రి జన్మదినం ఆగస్టు 3ను డిల్లీ ఫుట్‌బాల్‌ డేగా నిర్వహించనున్నారు. ఫుట్‌బాల్‌ డిల్లీ అధ్యక్షుడు షాజి ప్రభాకరన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మాజీ ఇంటర్నేషనల్‌ అండ్‌ ప్రొలైసెన్స్‌ కోచ్‌ సంతోష్‌ కశ్యప్‌ జన్మదినం జూన్‌ 12ను డిల్లీ ఫుట్‌బాల్‌ కోచ్‌ ఎడ్యుకేషన్‌ డేగా నిర్వహించాలని నిర్ణయించారు.
views: 1124

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams