Current Affairs Telugu Daily

అమరవీరుల సంస్మరణ దినోత్సవం
దేశం కొరకు ప్రాణాలర్పించిన వారి గౌరవార్థం 2018 జనవరి 30న అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. మహాత్మాగాంధీ వర్ధంతికి గుర్తుగా జనవరి 30ని సర్వోదయం దినోత్సవం అని కూడా అంటారు. 
views: 1061



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams