Current Affairs Telugu Daily

21వ కామన్వెల్త్‌ గేమ్స్‌ 2018 చెఫ్‌-డి-మిషన్‌గా విక్రమ్‌సింగ్‌ సిసోడియా
ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరి విక్రమ్‌సింగ్‌ సిసోడియా 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌ 2018 చెఫ్‌-డి-మిషన్‌గా నియమితులయ్యారు.
  • 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌ 2018 ఏప్రిల్‌ 4 నుంచి 15 వరకు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరగనున్నాయి.
  • విక్రమ్‌సింగ్‌ సిసోడియా చత్తీస్‌గఢ్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
IOA- Indian Olympic Association

views: 1745

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams