Current Affairs Telugu Daily

తాయ్‌ త్జు-యింగ్‌కు ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళ సింగిల్స్‌ టైటిల్‌
2018 ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను తైవాన్‌కు చెందిన తాయ్‌ త్జు-యింగ్‌ గెలుచుకున్నారు. జకార్తాలో జరిగిన ఫైనల్‌లో పి.వి.సింధుపై తాయ్‌ త్జు-యింగ్‌ విజయం సాధించింది.
views: 1124



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams