Current Affairs Telugu Daily

కారోలిన్‌ వోజ్నియాక్‌కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌
2018 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మహిళ సింగిల్స్‌ టైటిల్‌ను డానిష్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ కారోలిన్‌ వోజ్నియాక్‌ గెలుచుకున్నారు. దీంతో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ పొందిన మొదటి డానిష్‌ ప్లేయర్‌గా కారోలిన్‌ వోజ్నియాక్‌ ఘనత సాధించారు.
  • కారోలిన్‌ వోజ్నియాక్‌ ఫైనల్‌లో సిమోనా హాలెప్‌పై విజయం సాధించారు. 

views: 1071



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams