Current Affairs Telugu Daily

ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్‍ను ప్రారంభించిన ప్రధాని
మాజీ ఉప ప్రధాని, మాజీ కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ పథకాన్ని ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. కేంద్ర మంత్రులు రాజ్‍నాథ్ సింగ్, మహేశ్ శర్మ పాల్గోన్న ఈ కార్యక్రమంలో భారతీయులంతా ఒకటనే విధంగా ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లు పంచుకునేలా దశల వారిగా రాష్ట్రాల మధ్య కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఐదేళ్ల పాటు ఒక్కో రాష్ఠంలో సాంస్కృతిక బదలాయింపులు జరపాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని రూపొందించారు.
views: 1055

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams