Current Affairs Telugu Daily

మైనర్ల మత మార్పిడికి తల్లిదండ్రులిద్దరి అనుమతి అవసరం : మలేసియా న్యాయస్థానం 
పిల్లల మతమార్పిడికి వారి తల్లిదండ్రులిద్దరూ సమ్మతి తెపాల్సిన అవసరం ఉందని మలేసియా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
  • తనకు చెప్పకుండా మాజీ భర్త తమ ముగ్గురు ప్లిల్లలను ఇస్లాంలోకి మార్చేశారని ఎం.ఇందిరాగాంధీ అనే హిందూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌లో ఆమె వాదనతో ధర్మాసనం సంపూర్ణంగా ఏకీభవించింది.
  • తన భర్త ముస్లింగా మారి, 11 నెలల వయసున్న పాపను బలవంతంగా తీసుకుపోయాడంటూ ఆయనపై ఇందిరాగాంధీ ఫిర్యాదు చేశారు.

views: 1083

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams