Current Affairs Telugu Daily

చిత్ర కారుడు 'రజా' కన్నుమూత
ప్రఖ్యాత చిత్ర కారుడు ఎస్.హెచ్.రజా (94) కన్నుముశారు. దీర్ఘ కాలంగా ఆనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు 23/07/2016 శనివారం ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1981 లో పద్మ శ్రీ, 2007 లో పద్మభూషన్, 2013లో పద్మ విభూషన్ పురస్కారాలతో భారతప్రభుత్వం గౌరవించింది
views: 1095

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams