Current Affairs Telugu Daily

ప్రభుత్వ పాఠశాలలకు తాము కోరుకున్న వారి పేరు పెట్టుకోవడానికి ఇచ్చే విరాళాల మొత్తం పెంపు
ప్రభుత్వ పాఠశాలలకు తాము కోరుకున్న వారి పేరు పెట్టుకోవడానికి ఇచ్చే విరాళాల మొత్తాన్ని తెలంగాణ విద్యాశాఖ 5 నుంచి 10 రెట్లు పెంచింది.
  • నగదు/స్థలం ఇవ్వడం, భవనాలు నిర్మించడం ద్వారా సర్కారు బడులకు దాతలపేర్లు పెట్టుకునేలా 2004లో అప్పటి ప్రభుత్వం జీఓ 162 జారీ చేసింది.
  • ఆ ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వరసగా రూ. 5 లక్షలు, రూ. 7.5 లక్షలు, రూ. 10 లక్షలు నగదు లేదా సమానమైన స్థలం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పుడు దాన్ని వరసగా రూ. 25 లక్షలు, రూ. 50లక్షలు, రూ.కోటికి పెంచారు.

views: 1262

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams