Current Affairs Telugu Daily

18 మంది చిన్నారులకు సాహస బాలల అవార్డులు
ప్రజలకు సమాచారాన్ని చేరువచేయటంలో వేదికలైన ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో మరింత చురుగ్గా వ్యవహరించాని భారత ఎన్నిక సంఘం నిర్ణయించింది.
  • ఈ రెండు వేదికల ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని అందించటంతో పాటు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయనున్నారు.
  • దీని కోసం ఏర్పాటు చేసిన ‘సామాజిక మాధ్యమల సమాచార కేంద్రం’(సోషల్‌ మీడియా కమ్యూనికేషన్‌ హబ్‌)ను ప్రధాన ఎన్నిక కమిషనర్‌ ఓపీ రావత్‌, ఎన్నికల కమిషనర్లు సునీల్‌ అరోరా, అశోక్‌ లవాసా 2018 జనవరి 24న డిల్లీలో ప్రారంభించారు.
  • సోషల్‌ మీడియాను ఇప్పటి వరకూ ఈసీ పరిమితంగానే వినియోగించుకుంటోంది.
  • విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయ ఓటర్ల కోసం ఫేస్‌బుక్‌లో ‘ఇండియా వోట్స్‌’ అనే పేజీని, కొన్ని అంశాలపై రూపొందించిన శిక్షణ దృశ్యాలను యూట్యూబ్‌ ద్వారా అందుబాటులో ఉంచింది.  

views: 1073

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams