Current Affairs Telugu Daily

జైపూర్‌లో ఇంటర్నేషనల్‌ స్పైస్‌ కాన్ఫరెన్స్‌
3వ ఇంటర్నేషనల్‌ స్పైస్‌ కాన్ఫరెన్స్‌ను 2018 ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించనున్నారు.
  • ఈ కాన్ఫరెన్స్‌ను ఆల్‌ ఇండియా స్పైసెస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ ఫోరమ్‌ మరియు కొచ్చిన చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
  • 3వ ఇంటర్నేషనల్‌ స్పైస్‌ కాన్ఫరెన్స్‌ యొక్క థీమ్‌ - Managing Disruptions through Transformation and Collaboration

views: 1084

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams