Current Affairs Telugu Daily

ఒక రాకెట్ 83 ఉపగ్రహాలు
మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్దమవుతోంది. ఒకే రాకెట్‍తో ఒకే కక్ష్యలో 83 ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు సన్నద్దమవుతోంది. భారత్‍కు చెందిన 2 ఇతర దేశాల 81 ఉపగ్రహాలను 2017 మొదటి త్రైమాసికంలో ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోందని అంతిక్స్ కార్పోరేషన్ చెరమ్న్, మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శశిభూషన్ శుక్రవారం వెల్లడించారు.
views: 1005

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams