Current Affairs Telugu Daily

8వ నేషనల్‌ ఓటర్స్‌ డే 
దేశవ్యాప్తంగా 2018 జనవరి 25న 8వ నేషనల్‌ ఓటర్స్‌ డేను నిర్వహించారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాటుకు గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 25న 8వ నేషనల్‌ ఓటర్స్‌ డేను నిర్వహిస్తారు.
  • 1950 జనవరి 25న ఎలక్షన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.  
  • 2018  నేషనల్‌ ఓటర్స్‌ డే యొక్క థీమ్‌ - Accessible Elections
  • మొదటి నేషనల్‌ ఓటర్స్‌ డేను 2011లో నిర్వహించారు. 
  • మొదటి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ - సుకుమార్‌ సేన్‌
  • 21వ కేంద్ర ప్రధాన ఎన్నిక కమిషనర్‌ -అచల్‌కుమార్‌ జ్యోతి
  • ప్రస్తుత (22వ) కేంద్ర ప్రధాన ఎన్నిక కమిషనర్‌ - ఓంప్రకాష్‌ రావత్‌

views: 1075

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams