Current Affairs Telugu Daily

2018 ఎన్విరాన్‌మెంటల్‌ పర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌లో ఇండియాకు 177వ ర్యాంక్‌
2018 ఎన్విరాన్‌మెంటల్‌ పర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌లో ఇండియాకు 177వ ర్యాంక్‌ భించింది.
  • 180 దేశాలతో రూపొందించిన ఈ నివేదకలో స్విట్జర్లాండ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది.
  • ఈ నివేదికను దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులో విడుదల చేశారు. 
జాబితా
ర్యాంక్‌               దేశం
1                  స్విట్జర్లాండ్‌
2                  ఫ్రాన్స్‌
3                  డెన్మార్క్‌
4                  మాల్టా
5                  స్వీడన్‌
177             ఇండియా

views: 1457

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams