Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఫోరమ్‌ సమావేశం
ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఫోరమ్‌ వార్షిక సమావేశం 2018 ఏప్రిల్‌ 10 నుంచి 12 వరకు న్యూడిల్లీలో నిర్వహించనున్నారు.
  • ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఫోరమ్‌లో 71 సభ్య దేశాలున్నాయి. ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఫోరమ్‌ ఛైర్మన్‌గా భారత్‌ వ్యవహరిస్తోంది.
IEF-International Energy Forum

views: 1205

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams